నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం : ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కాకతీయ, ఇల్లంతకుంట: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణలో వీటి పాత్ర చాలా కీలకమని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. మండలంలోని రహీమ్ ఖాన్ పేట గ్రామంలోని ఎర్ర నర్సుపల్లె పెద్దమ్మ గుడికి ఉప సర్పంచ్ గడ్డమీది పద్మ సుమారు రూ. 25 వేల విలువైన సీసీ కెమెరాల సామాగ్రిని ముదిరాజ్ సంఘ సభ్యులకు వితరణ చేశారు. ఈ కెమెరాలను శనివారం...