3,600 ఎకరాలకు సాగునీరే లక్ష్యం
3,600 ఎకరాలకు సాగునీరే లక్ష్యం మర్రిపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి పూర్తయితే 10కి పైగా గ్రామాలకు ప్రయోజనం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ కాకతీయ, వేములవాడ: మర్రిపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, నీటిపారుదల శాఖ అధికారులతో...