పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 99 రోజుల కార్యాచరణతో ప్రజలకు చేరువగా పాలన త్వరలో 2 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు దేవాదుల కాలువలతో పంటలకు జలకళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, స్టేషన్ ఘన్‌పూర్: రాష్ట్రంలోని రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సిరిపురం గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన...