పేదల ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు

పేదల ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు ఎమ్మెల్యే మట్టా రాగమయి సంక్షేమం, అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం అర్హులందరికీ పథకాలు చేరాలి : కలెక్టర్ దివాకర టీఎస్ సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి ప్రగతి ప్రణాళిక సమావేశం కాకతీయ, మయూరి సెంటర్: అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణతో ప్రజలకు వీటిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. శనివారం సత్తుపల్లిలోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో...