టీజేఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి

టీజేఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి ఉద్యమ లక్ష్యాల సాధనే ధ్యేయం టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ జలవిహార్‌లో 12న పార్టీ వార్షికోత్సవ సభ కాకతీయ, నర్సంపేట టౌన్: తెలంగాణ అమరుల బలిదానాలు, ప్రజల పోరాట ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో.. ఉద్యమ ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ పేర్కొన్నారు. మే 12న హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న పార్టీ నాలుగో ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు....