ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ వెల్లడి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల వినతికి మంత్రి స్పందన జూన్ 2న గౌరవ వందనం చేయాలని విజ్ఞప్తి కాకతీయ, వరంగల్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. శనివారం వరంగల్‌లోని ఆమె నివాసంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు మంత్రిని కలిసి...