అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు రూ. 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన సభ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం వేములవాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సభలో ఆయన ముఖ్య...