పంట‌ను ఎందుకు కొనరు

పంట‌ను ఎందుకు కొనరు నెల రోజులైనా కొనుగోళ్లు చేపట్టడం లేదు గన్ని బ్యాగుల సరఫరాలో ఎడ‌తెగ‌ని జాప్యం ములుగు జిల్లాలో మొక్క‌జొన్న‌ రైతుల నిర‌స‌న‌ మ‌ల్లంప‌ల్లిలో జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకో 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు అదనపు కలెక్టర్ హామీతో విరమించిన అన్నదాతలు కాకతీయ, ములుగు ప్రతినిధి: మక్కల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మల్లంపల్లిలో రైతులు శనివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పంట కోత పూర్తై నెల రోజులు గడిచినా కొనుగోళ్లు చేపట్టకపోవడం, గన్ని బ్యాగుల...