అంగన్‌వాడీ సరుకులు ఇక ‘ఇంటికే’

అంగన్‌వాడీ సరుకులు ఇక ‘ఇంటికే’ మే 31 వరకు ఇంటి వద్దకే పోషకాహార పంపిణీ 44 డిగ్రీల ఎండల దృష్ట్యా సర్కారు కీలక నిర్ణయం! గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు భారీ ఊరట వేలాది కుటుంబాలకు లబ్ధి.. జిల్లాలోని 777 కేంద్రాలు పర్యవేక్షణకు ఐసీడీఎస్ అధికారులతో మానిటరింగ్ వ్యవస్థ కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలకు చిన్నారులు, గర్భిణులు అల్లాడిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, పోషకాహార...