కోయచలకలో కరెంట్ సెగ.. రైతుకు కన్నీరు

కోయచలకలో కరెంట్ సెగ.. రైతుకు కన్నీరు విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్‌తో ఎకరం వరి పంట దగ్ధం అప్రమత్తమైన కాపరులు.. మరో ఎకరం సేఫ్ చేతికొచ్చే వేళ అగ్నికి ఆహుతి.. ఆవేదనలో రైతు కాకతీయ, రఘునాథపాలెం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. మరో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో అగ్నిప్రమాదం ఆ రైతు ఆశలను బూడిద చేసింది. ఖమ్మం జిల్లా కోయచలక గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మడుపు బ్రహ్మయ్య అనే రైతుకు చెందిన ఎకరం వరి పంట పూర్తిగా కాలిపోయింది. విద్యుత్...