ప్రమాద బాధితుడికి అండగా డీసీహెచ్‌ఎస్
ప్రమాద బాధితుడికి అండగా డీసీహెచ్‌ఎస్ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ కాకతీయ, తిరుమలాయపాలెం: ఆపదలో ఉన్న బాధితుడిని చూసి ఖమ్మం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి, తక్షణమే స్పందించి బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రం సమీపంలో ఆవుల ప్రవీణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. విశేషమేమిటంటే, ప్రవీణ్‌కు...