బంగాల్‌లో ఎన్నికల రగడ

బంగాల్‌లో ఎన్నికల రగడ లెక్కింపునకు ముందే ఉద్రిక్తతలు ఈవీఎం స్ట్రాంగ్ రూంల భద్రతపై టీఎంసీ ఆందోళన సీఎం మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో రాత్రిపూట ధర్నా స్ట్రాంగ్ రూం సమీపంలోకి బీజేపీ జెండాతో ఉన్న కార్ల ప్రవేశంపై దుమారం నవ్‌పారాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటిపై సాయుధుల కాల్పులు లెక్కింపు విధుల్లో ఉన్న అధికారుల వ్యక్తిగత సమాచారం లీక్‌పై సువేందు అధికారి ఆగ్రహం బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ ఓటమి భయంతోనే టీఎంసీ నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ...