42 రోజుల దీక్ష విరమణ..

42 రోజుల దీక్ష విరమణ.. 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌పై ప్ర‌భుత్వం వెనక్కి! ప్రభుత్వంతో చర్చించి విజయం సాధించిన వొడితల హుజూరాబాద్ ప్రజల కోసం అండగా ఉంటానన్న ఇంచార్జి హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ శివారులో ప్రతిపాదించిన 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ స్థల మార్పిడి కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...