గ్యాస్ కష్టాలు
గ్యాస్ కష్టాలు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లు.. నర్సింహులపేటలో వినియోగదారుల ధర్నా ఏజెన్సీల ఎదుట బారులు తీరిన జనం బుకింగ్ చేసినా అందని సిలిండర్లు జాతీయ రహదారిపై రాస్తారోకో.. నిలిచిన రాకపోకలు కాకతీయ, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. సకాలంలో గ్యాస్ అందక, ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు శనివారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సిలిండర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి నిరసన తెలపడంతో వాహనాల...