రికార్డు స్థాయికి పసిడి ధరలు
రికార్డు స్థాయికి పసిడి ధరలు కిలో వెండి రూ. 2.70 లక్షలు 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,50,930 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,350 వద్ద స్థిరం నిన్నటి ముగింపు ధరల ప్రకారమే విక్రయాల కొనసాగింపు ఆర్థిక పరిణామాల వల్ల సామాన్యులకు అందని పసిడి చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,730 గా నమోదు కాకతీయ, బిజినెస్ డెస్క్ : బంగారం అంటే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా...