జ్యువెలరీ షాపుపై కాల్పులు జ‌రిపి బంగారం అప‌హ‌ర‌ణ‌

క‌రీంన‌గ‌ర్‌లో సంచ‌ల‌నం.. జ్యువెలరీ షాపుపై కాల్పులు జ‌రిపి బంగారం అప‌హ‌ర‌ణ‌ తుపాకులతో చొరబడిన ఐదుగురు దుండగులు సిబ్బందిని బెదిరించి కాల్పులు.. భారీగా బంగారం అపహరణ తీవ్ర గాయాలైన ఉద్యోగులు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగర నడిబొడ్డున దుండగులు బరితెగించారు. పట్టపగలే తుపాకులతో హల్‌చల్ చేసి భయానక వాతావరణం సృష్టించారు. నగరంలోని ప్రముఖ పీఎంజే జువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు కాల్పులకు తెగబడి, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు మరియు...