రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ సకాలంలో కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సమీక్షలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాకతీయ, హనుమకొండ: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ధాన్యం, మొక్కజొన్న సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో, రైతుల పంటను సకాలంలో సేకరించి...