రోడ్డు ప్రమాదాలకు ‘గోల్డెన్ అవర్’ అందేనా?
రోడ్డు ప్రమాదాలకు 'గోల్డెన్ అవర్' అందేనా? ఉమ్మడి జిల్లాలో ఆందోళనకరంగా మృతుల సంఖ్య 82 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించినా తప్పని ఎదురుచూపులు కాగితాలకే పరిమితమైన ట్రామా కేర్ సెంటర్లు కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వెరసి రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. గతేడాది జిల్లాలో సంభవించిన 203 ప్రమాదాల్లో ఏకంగా 74 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో (మొదటి...