కూసుమంచిని ‘విద్యా హబ్‌’గా తీర్చిదిద్దాలి

కూసుమంచిని 'విద్యా హబ్‌'గా తీర్చిదిద్దాలి మండలంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలి మంత్రి పొంగులేటికి బీజేపీ నేత‌ల‌ వినతి కాకతీయ, కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి, ఇక్కడ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి కోరారు. ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ట్రిపుల్ ఐటీ లేకపోవడంతో...