అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు!
అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు! త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు కూసుమంచి 'ప్రజా దర్బార్'లో మంత్రి పొంగులేటి భరోసా కాకతీయ , కూసుమంచి: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా...