లక్ష్యసాధనతోనే ఉన్నత శిఖరాలకు

లక్ష్యసాధనతోనే ఉన్నత శిఖరాలకు పట్టుదలతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ 10వ తరగతి ప్రతిభావంతులకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. పాల్వంచ 8వ డివిజన్‌లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానిస్తూ ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా,...