వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పంటను కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా అన్నదాతలకు జరుగుతున్న మేలు శూన్యం బస్తాల నుంచి లారీల వరకు రైతులు కిరాయిలు చెల్లించే దుస్థితి పోరాటంతోనే కేంద్రాలు వచ్చాయి.. కదిలితేనే బస్తాలు కదులుతాయి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు కాకతీయ, బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని...