మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం ప్రజలకు చేరువగా నాణ్యమైన వైద్య సేవలు వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం రూ. 4.61 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ బల్దియా నిధులతో కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం కాకతీయ, వరంగల్ : నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ...