వంటింట్లో యుద్ధం సెగలు
వంటింట్లో యుద్ధం సెగలు ఆకాశాన్నంటుతున్న నూనె ధరలు వంటగది బడ్జెట్‌లో అస్తవ్యస్తం నెల రోజుల్లోనే వంట నూనెల ధరల్లో 22 శాతం పెరుగుదల రూ. 200 మార్కును దాటిన సన్ ఫ్లవర్ ఆయిల్ పామాయిల్ నూనె ధర 140 పై మాటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో సగటు జీవిపై భారం కాకతీయ,తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ సరిహద్దుల్లో మోగుతున్న యుద్ధ భేరీల సెగ ఇప్పుడు నేరుగా భారతీయ మధ్యతరగతి గృహిణి వంటగదికి తగిలిందని, అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్యుడి వంటింటి బడ్జెట్...