బంగారం కొంటామని వచ్చి కాల్పులు

బంగారం కొంటామని వచ్చి కాల్పులు దుండగులను అడ్డుకున్న సిబ్బంది ధైర్యం ప్రశంసనీయం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు పీఎంజే జ్యువెలరీ షాపును సందర్శించిన కేంద్ర మంత్రి కాకతీయ, కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పుల ఘటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం దోపిడీ జరిగిన వెంటనే ఆయన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అసలేం...