లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం
లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం కార్మిక, కర్షక మైత్రితోనే హక్కుల రక్షణ సీఐటీయూ రాష్ట్ర నేత మందా నరసింహారావు కొత్తగూడెంలో ఘనంగా 'కార్మిక ఉత్సవ్' ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర నేత, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మే 1 నుండి 7 వరకు...