రైతు సంగ్రామానికి సన్నద్ధం కావాలి
రైతు సంగ్రామానికి సన్నద్ధం కావాలి 6న హనుమకొండలో బీఆర్ఎస్ భారీ రైతు సదస్సు కేటీఆర్ పాల్గొంటున్న సభను విజయవంతం చేయాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు కాకతీయ, నర్సంపేట : రైతు సమస్యలపై గళమెత్తే సమయం ఆసన్నమైందని, మే 6న హనుమకొండలోని హంటర్ రోడ్డులో నిర్వహించనున్న 'రైతు సంగ్రామ సదస్సు'ను విజయవంతం చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...