దేశ విభజన వాదులకు గుణపాఠం

దేశ విభజన వాదులకు గుణపాఠం దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్‌ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో గుణ‌పాఠం కార్యకర్తల పోరాటాలు త్యాగాలతోనే బెంగాల్‌లో బీజేపీకి అధికారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్ లో పీఎంజే...