విధులకు గైర్హాజరు.. రికార్డు అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

విధులకు గైర్హాజరు.. రికార్డు అసిస్టెంట్‌ సస్పెన్షన్‌ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు మెమోలు ఇచ్చినా స్పందించని వైనం కాకతీయ, పెద్దపల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పైఅధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్న కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్‌ కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విధులకు గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరంజీవి విధులకు సక్రమంగా హాజరుకాకపోవడమే కాకుండా,...