నేల పరిరక్షణతోనే మేలైన దిగుబడులు
నేల పరిరక్షణతోనే మేలైన దిగుబడులు కూసుమంచి మండలంలో ఘనంగా రైతు వారోత్సవాలు అన్నదాతలకు సాగు మెళకువలపై అవగాహన కాకతీయ, కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కూసుమంచి మండలంలోని ఎనిమిది క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల్లో సోమవారం రైతు వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కూసుమంచి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (ఏవో) రామడుగు వాణి పాల్గొని రైతులకు సాగుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏవో వాణి మాట్లాడుతూ.. రైతులు విచక్షణారహితంగా...