రైతుల క్షేమానికి భూ వరాహయాగం

రైతుల క్షేమానికి భూ వరాహయాగం 32 క్షేత్రాల పుట్టమట్టితో ప్రత్యేక పూజలు కొమ్మాల ఆలయాన్ని సందర్శించిన డాక్టర్‌ కృష్ణ చైతన్య స్వామి కాకతీయ, గీసుగొండ: రైతుల సంక్షేమం, పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో ఏరువాక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో భూ వరాహయాగం నిర్వహించనున్నట్లు గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి తెలిపారు. 'గడపగడపకు నరసింహ' కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....