బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం కరీంనగర్‌లో కమలదళం సంబరాలు తమిళనాడు, బెంగాల్ ఫలితాలతో ఉత్సాహం కాంగ్రెస్‌కు మహిళలే బుద్ధి చెప్తారని నేతల ధీమా కాకతీయ, కరీంనగర్: దేశవ్యాప్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర మొదలైందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ గణనీయమైన ఫలితాలు సాధించిన సందర్భంగా సోమవారం కరీంనగర్ నగరం తెలంగాణ చౌక్‌లో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి....