కూసుమంచిలో బీజేపీ శ్రేణుల సంబరాలు
కూసుమంచిలో బీజేపీ శ్రేణుల సంబరాలు మూడు రాష్ట్రాల్లో విజయకేతనంపై హర్షం తెలంగాణలోనూ అధికారమే లక్ష్యం: నేతల వెల్లడి కాకతీయ, కూసుమంచి: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటేశ్వర్లు...