శంకరపట్నంలో బీజేపీ శ్రేణుల సంబరాలు

శంకరపట్నంలో బీజేపీ శ్రేణుల సంబరాలు మూడు రాష్ట్రాల్లో విజయకేతనంపై హర్షం టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు కాకతీయ, శంకరపట్నం: పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ జై మోదీ.. జై...