ముదిగొండలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ముదిగొండలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు కేరళలో చారిత్రాత్మక విజయంపై హర్షం పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు కాకతీయ, ముదిగొండ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించి ఘనవిజయం సాధించిన సందర్భంగా ముదిగొండ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన కూడలి వద్ద బాణసంచా కాల్చి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేరళ ఫలితాలు...