కానిస్టేబుల్‌కు సీపీ నగదు రివార్డు
కానిస్టేబుల్‌కు సీపీ నగదు రివార్డు గంజాయి కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ: వంద కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాంపెల్లి ఉమేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం కమిషనరేట్‌లో ఉమేష్‌కు సీపీ నగదు రివార్డును అందజేసి ప్రశంసించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భారీ గంజాయి...