ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు బల్దియా అధికారులకు అదనపు కమిషనర్ ఆదేశం ప్రజావాణికి వచ్చిన అర్జీలు 88 కాకతీయ, వరంగల్: నగర ప్రజల నుంచి గ్రీవెన్స్ (ప్రజావాణి) ద్వారా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. నగరంలోని వివిధ సమస్యలపై ఈ వారం మొత్తం...