రెడ్ క్రాస్‌లో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలి

రెడ్ క్రాస్‌లో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలి మానవ సేవే మాధవ సేవ : కలెక్టర్ దివాకర టీఎస్ ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు సభ్యత్వ నమోదుకు వైద్యులు, ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపు కాకతీయ, ఖమ్మం: జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....