నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు..
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు.. 1:3 ఆఫర్ పేరుతో భారీ మోసం ల్యాప్‌టాప్‌లు ప్రింటర్లతో వంద రూపాయల నకిలీ నోట్ల ముద్రణ బ్లాక్ మనీని అసలు నోట్లుగా మారుస్తామంటూ రసాయనాలతో మాయాజాలం నిందితుల నుంచి 28 లక్షల రూపాయల విలువైన సామగ్రి స్వాధీనం ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పలువురిని ముంచిన కేటుగాళ్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కాకతీయ, వరంగల్ బ్యూరో : నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్న గ్యాంగ్‌పై వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు...