రైతులు అధైర్యపడొద్దు..
రైతులు అధైర్యపడొద్దు.. త్వరలోనే మొక్కజొన్న రవాణా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహశీల్దార్ సైదులు, ఏవో వాణి ట్రాక్టర్ల ద్వారా గోదాములకు తరలింపు కాకతీయ, కూసుమంచి: గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో మండలంలోని మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు కూసుమంచి తహశీల్దార్ సైదులు, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తెలిపారు. సోమవారం వారు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వర్షానికి తడిసిన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా...