పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అగ్నిప్రమాద బాధితులకు పరిహారం అందించాలి ఏఐకేఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు డిమాండ్‌ కాకతీయ, చింతకాని: మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట కాలిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఏఐకేఎస్ చింతకాని మండల ప్రతినిధి బృందం పాతర్లపాడు గ్రామాన్ని సందర్శించి, కాలిపోయిన పంటను పరిశీలించింది. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ...