పాతర్లపాడులో ‘అగ్ని’ బీభత్సం.. రూ. 28 లక్షల నష్టం!

పాతర్లపాడులో 'అగ్ని' బీభత్సం.. రూ. 28 లక్షల నష్టం! మొక్కజొన్న కల్లాలు, గొర్రెల మందపైకి దూసుకెళ్లిన మంటలు 800 క్వింటాళ్ల ధాన్యం, 30 గొర్రెలు అగ్నికి ఆహుతి కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు, గొర్రెల కాపరి కాక‌తీయ‌, చింతకాని : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 800 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం కాలి బూడిదవ్వగా, పొగకు ఊపిరాడక 30 గొర్రెలు మృతి చెందాయి. బాధితులకు...