మొలంగూర్‌లో ఉచిత అంబలి కేంద్రం ప్రారంభం

మొలంగూర్‌లో ఉచిత అంబలి కేంద్రం ప్రారంభం వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించేలా ఏర్పాట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం కాకతీయ, శంకరపట్నం: వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మోరే గణేష్-విజయ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి...