‘గులాబీ’ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు

'గులాబీ' పునర్వ్యవస్థీకరణకు కసరత్తు నూతన కమిటీల నియామకానికి కేసీఆర్‌ పచ్చజెండా సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణుల దృష్టి యువత, మహిళలకు పెద్దపీట.. కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాల వారీగా నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. పాత మండల, జిల్లా కమిటీలను రద్దు చేసి, నూతన ఉత్సాహంతో కూడిన కొత్త బృందాలను...