దమ్ముంటే రైతు ఉత్సవాలు నిర్వహించాలి
దమ్ముంటే రైతు ఉత్సవాలు నిర్వహించాలి వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం మొక్కజొన్న రైతుల అవస్థలు కొనుగోలు చేసిన సరుకును తరలించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం బార్ దాన్లు తంబుల పేరుతో అన్నదాతల నుంచి అక్రమ వసూళ్లు వరంగల్ డిక్లరేషన్ హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, వరంగల్ : దమ్ముంటే రైతు ఉత్సవాలను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి...