విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రికి ఆహ్వానం
విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రికి ఆహ్వానం మంత్రి కొండా సురేఖను కోరిన ఆలయ కమిటీ రాంపూర్‌లో 7 నుంచి ఉత్సవాలు ప్రారంభం కాకతీయ, గీసుగొండ: మండలంలోని రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ కమిటీ కోరింది. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆలయ కమిటీ చైర్మన్ తాబేటి వెంకటేశ్వర్లు ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 7వ తేదీ (గురువారం) నుంచి 9వ తేదీ...