పంట చేతికొచ్చే వేళ ప్రకృతి పగ

పంట చేతికొచ్చే వేళ ప్రకృతి పగ కన్నీటిలో మునిగిన రైతాంగం అకాల వర్షం రైతాంగం అల్లకల్లోలం అన్నదాత ఆవేదనకు అంతే లేదు తూకం వేసిన బస్తాలు తడిసి ముద్ద నిమిషాల్లో నాశనం చేసిన కుండపోత వాన కాకతీయ ముదిగొండ : పండించిన పంట చేతికొచ్చే వేళ ప్రకృతి ప్రతాపం చూపడంతో ముదిగొండ మండల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం అన్నదాతను నిలువునా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే తడిసి ముద్దవ్వడంతో...