నల్లాల బావికి కొత్త మోటార్
నల్లాల బావికి కొత్త మోటార్ ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ధి రూ.1.10 లక్షల వ్యయంతో సెట్ మంజూరు ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: స్థానిక ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ సహకారంతో మండలంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు. ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామంలోని నల్లాల బావికి ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరైన కొత్త విద్యుత్ మోటారు, స్టార్టర్, పైపుల సెట్‌ను సోమవారం గ్రామ పంచాయతీ పాలక...