గిరిజన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
గిరిజన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం ఐటీడీఏ దర్బార్‌లో 15 వినతుల స్వీకరణ పట్టా పుస్తకాలు, ఉపాధిపై గిరిజనుల విజ్ఞప్తి కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజన దర్బార్‌కు వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఐటీడీఏ యంత్రాంగం ఆదేశించింది. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. ప్రతాప్, డిప్యూటీ డైరెక్టర్ డి. జనార్ధన గిరిజనుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ...