ఆపదలో అండగా.. నిరుపేద కుటుంబానికి భరోసా
ఆపదలో అండగా.. నిరుపేద కుటుంబానికి భరోసా మృతుని కుటుంబానికి ఎనుగుల అనిల్ ఆర్థిక సాయం కాకతీయ, శంకరపట్నం: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి బీజేపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి యాకూబ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల నిర్వహణ భారంగా మారిన విషయాన్ని తెలుసుకున్న అనిల్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, తన...